loader

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ,  గగన్‌యాన్ యాత్రలో మరో ముందడుగు వేసింది. నవంబర్ 7న  ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఎల్‌వీఎం 3 రాకెట్‌ను నడిపించే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్‌ను కొత్త బూట్‌స్ట్రాలప్ మోడ్‌లో విజయవంతంగా స్టార్ట్ చేసింది. దాదాపు పది సెకన్ల పాటు ఈ పరీక్ష నిర్వహించినట్టు ఇస్రో తెలిపింది. ఈ కొత్త స్టార్ట్‌అప్ టెక్నిక్ సాయంతో ఇంజిన్ లోని టర్బో పంపులు తామే వేగాన్ని పెంచుకుంటూ స్థిరస్థితికి చేరుతాయని , దాంతో రాకెట్ బరువు తగ్గి, సామర్థం పెరుగుతుందని తెలియజేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON