బీజేపీ నాయకురాలి ‘సెక్స్ రాకెట్’ గుట్టురట్టయ్యింది. ఒక మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్లో సంచలన విషయాలు ఆమె బయటపెట్టింది. నేతల వద్దకు అమ్మాయిలను పంపుతున్నట్లు చెప్పింది. బీహార్ ఎన్నికల్లో కేంద్ర నాయకత్వం తనకు పెద్ద బాధ్యత అప్పగించినట్లు వెల్లడించింది. జార్ఖండ్ బీజేపీ ఎస్టీ మోర్చా నాయకురాలు ఫూల్ జోషి, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘జై బీజేపీ, విజయ్ బీజేపీ’ ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. ‘దైనిక్ భాస్కర్’ ఆమెపై స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది.

