loader

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వెనుక ఉన్న వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చిరించారు. తన సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకొని భారత్ బయల్దేరారు. జెడ్డాలో సౌదీ అరేబియా నిర్వహించే అధికారిక విందుకు ప్రధాని మోదీ దూరంగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను కూడా కలవాల్సి ఉంది. అన్నింటినీ రద్దు చేశారు. బాధితులకు సాధ్యమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON