loader

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో కొంకాలంగా నాసిరకం మెటీరియల్‌ వస్తోందని గుర్తించారు. ప్లాంట్‌లోని స్టీల్‌ మెల్ట్‌ షాపు-1, 2లలో హాట్‌ మెటల్‌కు ఫెర్రో అల్లాయిస్‌, ఇతర మెటల్స్‌ మిక్స్ చేస్తారు. ఈ రెండు నాణ్యమైనవో కావో క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు తేల్చాల్సి ఉంటుంది. కానీ నాసిరకం మెటీరియల్ వస్తుందని గుర్తించి ఉన్నతాధికారులు అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన వారిలో ఎస్‌ఎంఎస్‌-1, 2లలో పదిమంది, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం నుంచి ఐదుగురు, క్యూఏటీడీ (క్వాలిటీ ఎష్యూరెన్స్‌ టెస్టింగ్‌ డిపార్డుమెంట్‌) నుంచి ఏడుగురు ఉన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON