తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై సీఎస్ సంజయ్ జాజుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది. తమ ఆదేశాల విషయంలో తీసుకున్న చర్యలపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలిపింది. 22ఏ అంశంపై హైదరాబాద్ కు చెందిన ఓ న్యాయవాది ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్ హెచ్తర్సి ఈమేరకు చర్యలు తీసుకుంది.