IT కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు
తెలంగాణలో ఈ నెల 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఐటీ సంస్థలు మధ్యాహ్నం 2 గంటల నుంచే ఉద్యోగులకు ఆఫీసుల నుంచి లాగౌట్ అయ్యే అవకాశం కల్పించాలని సూచించారు. అలాగే పరిస్థితులకు అనుగుణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగులు కార్యాలయాల నుంచి త్వరగా ఇళ్లకు చేరుకునేలా సంస్థల యాజమాన్యాలు పోలీసుల సూచనలను పాటించాలని, ఉద్యోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి […]

