loader

అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనకు పాల్పడిన నిందితుడికి ఒక కాలును డాక్టర్లు తొలగించారు. నిందితుడు హేమంత్ కుడి కాలు మోకాలి పైవరకు తొలిగించినట్లు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు.అలాగే, ఎడమ కాలు రక్తనాళాలు కూడా దెబ్బతిన్నాయని.. ఆ కాలికి కూడా సర్జరీ చేశామని చెప్పారు. ప్రస్తుతం నిందితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని.. చికిత్స కొనసాగుతుందని డాక్టర్లు పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON