విశాఖపట్నం మహానగర పాలక సంస్ధ జీవీఎంసీ(GVMC)లోని మేయర్ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్లో తాజా సమాచారం అందేవరకూ 838 ఓట్లు లెక్కించారు. ఇందులో కూటమి అభ్యర్ధి ముక్కా శ్రావణికి ఆధిక్యం లభించింది. ఇప్పటివరకూ లెక్కించిన 838 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీకి 384, వైసీపీకి 251, కాంగ్రెస్కు 5,
ఇతరులకు 198 పోస్టల్ ఓట్లు లభించాయి.
71 వార్డుల్లో పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ 22 , వైసీపీ 19, జనసేన 10, బీజేపీ 4 డివిజన్లలో
ఆధిక్యంలో ఉన్నాయి.