loader

ఎన్టీఆర్ జయంతి వేళ.. ప్రధాని మోదీ ట్వీట్

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ పెట్టారు. పేదలు, అణగారిన వర్గాల గౌరవం కోసం ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఎన్టీఆర్ నిబద్ధతను ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల నిబద్ధత చూపిన నేతగా అభివర్ణించారు. ఏపీలో తన మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉందని […]

ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు గురువారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న ఆయన మనవడు, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తాత సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి భావోద్వేగంతో అంజలి ఘటించారు. తారక్ రాకను గమనించిన అభిమానులు, నందమూరి కేడర్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ‘జై ఎన్టీఆర్.. జోహార్ ఎన్టీఆర్’ అంటూ చేసిన […]

నందమూరి తారక రామారావు

నందమూరి తారక రామారావు (1928 మే 28 – 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు.

బక్రీద్

దైవభక్తికి, త్యాగానికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగను జరుపుకుంటారు. దేవుని ఆదేశానుసారం తన ఏకైక కుమారుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి కూడా ఇబ్రహీం ప్రవక్త సిద్ధపడగా, ఆయన భక్తికి మెచ్చిన అల్లాహ్.. ఆ కుమారుడికి బదులుగా ఒక గొర్రెను బలి ఇచ్చేలా మార్పు చేస్తాడు. ఈ త్యాగాన్ని స్మరిస్తూ ఏటా జంతువులను ఖుర్బానీ (దానం) ఇస్తూ ఈ పండుగను ఆచరిస్తారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON