loader

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.
ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ పెట్టారు. పేదలు, అణగారిన వర్గాల గౌరవం కోసం ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఎన్టీఆర్ నిబద్ధతను ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల నిబద్ధత చూపిన నేతగా అభివర్ణించారు. ఏపీలో తన మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON