కాంట్రవర్సీలోనూ కులం గోల… గూగుల్ చేస్తున్న నెటిజన్లు
ఎంఎం కీరవాణి, చంద్రబోస్, గాయని సునీత మీద ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలు చేయడం… ఆమె ఆరోపణలకు సునీత, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ క్లారిటీ ఇవ్వడం.. ఈ కాంట్రవర్సీలోనూ కొందరు కులం ప్రస్తావన తెస్తున్నారని తెలుసా? లాస్ట్ సెవెన్ డేస్ డేటా తీస్తే… ప్రవస్తి ఆరాధ్య కులం ఏమిటో తెలుసుకోవాలని ఏపీలో జనాలు ఆసక్తి కనబరిచారు. యంగ్ సింగర్ క్యాస్ట్ గురించి గూగుల్ చేయడం స్టార్ట్ చేశారు. తెలంగాణలో ప్రవస్తి ఆరాధ్య కులంపై కాస్త ఆలస్యంగా ఆసక్తి మొదలైంది. తమిళనాడులో […]

