loader

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యవేక్షిస్తున్న పంచాయితీ రాజ్ శాఖ నుంచి గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ఈ 2 రెండు రూపాయలకు సంబంధించిన జీవో విడుదల చేశారు. అదేంటి ఇంతకీ కేవలం 2 రూపాయలకే జీవో జారీ చేయడమేంటని అనుకుంటున్నారా..? పనులకు సంబంధించిన ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపులో తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారానికి నిపుణుల సూచన మేరకు ఈ రెండు రూపాయల జీవో జారీ చేశామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON