ఆపిల్ స్టోర్ ముందు క్యూలో నిలబడి ఉన్న కస్టమర్ల ఫొటోను షేర్ చేస్తూ..
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.కొత్త ఫోన్, కొత్త EMI… కానీ పాత బిల్లులే! మన ఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మాత్రమే కాదు, సమాజాన్ని కూడా మెరుగుపరిచే దిశగా ప్రజలు ఇలాంటి ఉత్సాహాన్ని చూపిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. నిజమైన అప్‌గ్రేడ్ అంటే… మెరుగైన సమాజం కోసం అడుగు వేయడం!” అంటూ రాసుకొచ్చారు సోనూ సూద్.