loader

<span;>సీషెల్స్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నేషనల్ బొటానికల్ గార్డెన్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఓ మొక్కను నాటారు. అనంతరం ప్రపంచంలోని అత్యంత వృద్ధజీవిగా గుర్తింపు పొందిన ‘జొనాథన్’ అనే తాబేలును మోదీ ఆసక్తిగా తిలకించారు. దానికి ఆహారం తినిపించారు. జొనాథన్ గురించి బొటానికల్ గార్డెన్స్ సిబ్బంది ప్రధాని మోదీకి వివరించారు. ఆ తాబేలు వయసు సుమారు 194 సంవత్సరాలు. 50 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1882లో సెయింట్ హెలీనా ద్వీపానికి
<span;>తీసుకువచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON