loader

2025 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డులను ప్రకటించింది. 17 మంది ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి | బ్యాడ్మింటన్: ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్ |  బాక్సింగ్: నరేందర్ బెర్వాల్ |  చెస్: విదిత్ సంతోష్ గుజరాతి, దివ్యా దేశముఖ్ |  పారా షూటింగ్: ధనుష్ శ్రీకాంత్, రుద్రాంశ ఖండేల్వాల్ |  హాకీ: లాలెమ్సియామి, రాజ్కుమార్ పాల్ |  కబడ్డీ: సుర్జీత్, పూజ,పారా | అథ్లెటిక్స్: ఏక్తా భ్యాన్, రోయింగ్: అరవింద్ సింగ్ |  షూటింగ్: అఖిల్ షియోరాన్

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON