జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ చేపట్టిన నిరసన మంగళవారంతో పదకొండవ రోజుకు చేరుకుంది. భారీగా పోలీసు బలగాలను మోహరించారని, నిరసన స్థలానికి మద్దతుదారుల రాకపై ఆంక్షలు విధించారని పార్టీకి చెందిన కీలక సభ్యులను కూడా లోపలికి రానివ్వడం లేదని డిప్కే ‘X’ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు అభిజీత్ డిప్కే ఆరోపించారు. నిరసన వేదిక వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక
కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించింది; దీక్షలో భాగంగా మూడవ రోజున ఆయన రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయాయి.