బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నాడు. కొన్ని రోజుల క్రితం తన ప్రియురాలు, పార్టనర్ గౌరీ స్ప్రాట్‌ని మూడో వివాహం చేసుకున్నాడు ఆమీర్ ఖాన్. ఆమీర్ ఖాన్… మూడోసారి కూడా ఓ హిందూ మహిళనే మనువాడాడు. అయితే హిందూ మహిళను వివాహం చేసుకోవడం ఇస్లామియా న్యాయశాస్త్రం షరియా (Sharia)కి విరుద్ధం అంటూ అతనికి ఫత్వా జారీ చేశారు ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తాకు చెందిన షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్.