ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో ఉన్న జేవార్ విమానాశ్రయం సమీపంలో, యమునా ఎక్స్ ప్రెస్ వే పై వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. మరికొందరికి
గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.