loader

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 27, 28 తేదీల్లో (మంగళ, బుధవారాల్లో) ఆయన రెండు రోజుల పాటు ఈ పర్యటనను కొనసాగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు మరియు వినతులను నేరుగా స్వీకరించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON