ఏపీలో భారీ విద్యుత్ ప్రాజెక్టు.. ఆమోదించిన కేంద్రం ఏపీకి కేంద్రం భారీ సాయం ప్రకటించింది. రూ.27,370 కోట్ల అంచనాతో భారీ విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానించడమే లక్ష్యంగా.. ఏపీకి కేంద్రం భారీ సాయం ప్రకటించింది. రూ.27,370 కోట్ల అంచనాతో భారీ విద్యుత్ ప్రాజెక్టుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కి కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.