ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వీరవల్లి టోల్ ప్లాజా వద్ద సూచిక బోర్డును కారు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమేప్రమాదానికికారమనిపోలీసులుభావిస్తున్నారు.

