loader

మెక్సికో లోని చారిత్రక టియోటిహుకాన్ పిరమిడ్ల వద్ద ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడడంతో ఓ కెనడా పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల తరువాత నిందితుడు తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు పర్యాటకులు భయంతో పరుగులు తీయగా తొక్కిసలాట జరిగి అనేక మంది గాయపడ్డారు. వారందరినీ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం నుంచి తుపాకీ, కత్తి, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON