‘జైభీమ్ పార్టీ’ అధినేత జడ శ్రవణ్, ఆయన టీమ్ చేపట్టిన తీవ్రమైన మత, రాజకీయ ప్రచారం.. ఏపీలో పొలిటికల్ నెరేటివ్‌ను తమకుఅనుకూలంగా మార్చుకుని రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికార కూటమికి సవాలు విసిరే లక్ష్యంతో క్రైస్తవ, దళిత ఓట్లపై దృష్టి సారించిన రాజకీయ పార్టీతో కలిసి ఏపీ రాజకీయాన్ని మార్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలు సిద్ధాంతాలు, ధర్మాల మధ్య జరిగే పోరుగా, ‘కలియుగ మహాభారతం’లా మారవచ్చు. కావున దీనిపై నిశితంగా గమనిస్తూ ఉండండి.”అంటూ సినీ నటుడు నరేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.