loader

ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తారని, అందుకోసం నిర్దిష్టమైన వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నట్లుగా ఉన్న ఒక AI ఆధారిత డీప్‌ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. నిజమైన వీడియోలా కనిపించేలా సృష్టించిన ఈ వీడియో ప్రజలను తీవ్ర అయోమయానికి గురిచేసింది. ముమ్మర విచారణ చేపట్టిన అధికారులు, మోసపూరితంగా సృష్టించిన ఆ డీప్‌ఫేక్ వీడియోను అన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తక్షణమే తొలగించారు.వాట్సాప్ సందేశాలను, వీడియోలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON