తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్, హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రతిపక్ష డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. మంగళవారం తంజావూర్ పోలీసులు చెన్నై, నీలాంగరైలోని నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వ్యానులో ఉదయనిధిని తంజావూర్ తరలిస్తున్నట్లు సమాచారం.