loader

తమిళనాడులో ప్రభుత్వ బస్సుపై మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌, అధికార డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా అభ్యంతరకర సందేశాలు ప్రదర్శించడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై స్పందించిన రవాణా శాఖ అధికారులు ఐదుగురు ఉద్యోగులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. బస్సు వెనుక ఉన్న డిజిటల్ నేమ్‌బోర్డుపై ‘ఓం శక్తి పరాశక్తి’, ‘డీఎంకే ఒక దుష్టశక్తి’ వంటి సందేశాలు కనిపించాయి. బస్సును అనుసరిస్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి SMలో పోస్ట్ చేశాడు.
ఈ వ్యవహారంపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON