టాలీవుడ్లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘హను-మాన్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘హనుమాన్ 2’ను ప్రకటించిన నిర్మాణ సంస్థ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చింది.సీక్వెల్ కోసం వైష్ణవ్ తేజ్‌ను ఎంపిక చేయడంతో ఒక్కసారిగా ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ వర్మకు, హనుమాన్ నిర్మాణ సంస్థకు (ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్) మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని, అందుకే హనుమాన్ 2’ పేరుతో సీక్వెల్‌ను ప్రకటించడం ఇందులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తుండగా.. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిపింది.