loader
బీహార్‌లోని సమస్తీపూర్‌కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ విజయ ప్రభావం స్వస్థలం సమస్తీపూర్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వైభవ్ ఇంటి పక్కనే ఉన్న మైదానంలో బీహార్‌లోని వివిధ జిల్లాల నుంచి చిన్నారులు చేరుకుని క్రికెట్ సాధన చేస్తూ, అతడిలా గొప్ప  ఆటగాళ్లుగా ఎదగాలని కలలు కంటున్నారు. సమస్తీపూర్ జిల్లా తాజ్‌పూర్‌లో ఉన్న ఆ మైదానంలో ఒకప్పుడు వైభవ్ సూర్యవంశీ గంటల  తరబడి చెమటోడ్చి సాధన చేసేవాడు. అదే మైదానంలో చిన్నారులు ప్రతిరోజూ బ్యాటింగ్, బౌలింగ్, ఫిట్‌నెస్‌పై కఠోర శ్రమ చేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON