loader

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక నూతన నావిగేషన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘వెంకటాద్రి’ పేరుతో రూపొందించిన ఈ అప్లికేషన్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. తిరుమలపై భక్తులు క్యూలైన్లు, వసతి గృహాలు, అన్నప్రసాద కేంద్రాల వంటి కీలక ప్రాంతాలను సులభంగా గుర్తించడానికి ఇది దోహదపడుతుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON