loader

రాష్ట్రంలో నిరంతరం పెరుగుతున్న విద్యా సంస్థల ఫీజులు, సామాన్యులపై పడుతున్న ఆర్థిక భారంపై ‘నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)
అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ, ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం వల్ల ఆ శాఖపై ప్రత్యేక దృష్టి కొరవడిందని , రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు 50 శాతం నుండి ఏకంగా 120 శాతం వరకు పెరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON