loader

మహారాష్ట్రకు చెందిన ఓ వరుడు తన పెళ్లి వేడుకలో గుర్రంపై ఊరేగడం, లగ్జరీ కార్లలో రావడం కాకుండా.. సైకిల్‌పై తన పెళ్లి ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతనికి తోడుగా మరో 100 మంది సైక్లిస్టులు రావడంతో ఈ వేడుక ఓ వినూత్న కార్యక్రమంగా మారింది మహారాష్ట్రలోని అకోలాకు చెందిన డాక్టర్ విరాజ్ తన వివాహ వేడుకను పర్యావరణ హితంగా నిర్వహించాలనే ఆలోచనతో నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించాడు. పూలతో అలంకరించిన సైకిళ్లు, ఒకే సందేశంతో కూడిన టీ షర్టులు.. ఈ ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON