మల్కాజ్‌గిరిలో అరుణ్ అనే వ్యక్తికి ఓ మహిళతో పెళ్లయ్యింది.అరుణ్ వేధింపులు తట్టుకోలేక ఆమె దూరంగా ఉంటోంది.
మొదటి భార్య సొంత చెల్లెలు ఉషారాణిని వివాహం చేసుకున్నాడు ఉషారాణి మరొకరితో సన్నిహితంగా ఉంటోందని, చాటింగ్ చేస్తోందని అరుణ్ అనుమానం పెంచుకున్నాడు. ఆమెను చంపేయాలని నిర్ణయించుకొని ఇవాళ మాట్లాడుకుందాం రమ్మని ఇంటికి పిలిచి తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ తగలడంలో ఉషారాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.