loader

ప్రధాని నరేంద్ర మోదీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును నేటితో ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను అధిగమించి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.నరేంద్ర మోదీ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించి నేటితో 12 ఏళ్లు పూర్తయింది. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రధాన మంత్రిగా ఢిల్లీ గద్దెనెక్కిన నరేంద్ర మోదీ.. వరుసగా మూడు సార్లు పీఎంగా చరిత్ర సృష్టించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON