loader

యాపిల్ సంస్థ తమ మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ (iPhone Duo) ను మార్కెట్లోకి విడుదల చేసింది.పాస్పోర్ట్ సైజులో ఉండే ఈ ఫోన్లో ఫేస్ ఐడీ స్థానంలో సైడ్ టచ్ ఐడీ, కేవలం ఈ-సిమ్ సపోర్ట్ వంటి అనేక కొత్త మార్పులు చేశారు.ఫోన్ తెరిస్తే 7.6 అంగుళాల బిగ్ డిస్ప్లే,ఏ20 ప్రో చిప్, 48 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాతో పాటు డ్యూయో ప్రివ్యూ, కిడ్ క్యూ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON