loader

సమాజంలో విద్వేషాన్ని, పరస్పర దూషణలను రెచ్చగొట్టేలా వీడియోలు అప్‌లోడ్ చేస్తూ రావణ్ నెలకు రూ.1.50 లక్షలకు పైగా ఆర్జిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వివాదాస్పద కంటెంట్ ద్వారానే ఆయనకు పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. రావణ్‌కు ఖాతాలు ఉన్న ఐసీఐసీఐ (ICICI), యస్ బ్యాంక్ (Yes Bank) యాజమాన్యాలకు పోలీసులు అధికారికంగా లేఖలు రాయడంతో, ఆయా బ్యాంకులు ఆ అకౌంట్లను తక్షణమే నిలిపివేశాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON