రామాయణ’ సినిమాను కేవలం ఒక సాధారణ భక్తిరస చిత్రంగా చూడలేమని, అది ఒక అద్భుతమైన ‘భక్తి శక్తి’ అని ఆర్జీవీ అభివర్ణించారు. ఈ చిత్రాన్ని రూపొందించడానికి చిత్ర యూనిట్ పడిన అపారమైన శ్రమతో పోలిస్తే, వచ్చే విమర్శలు చాలా చిన్నవని పేర్కొన్నారు. ఈ సినిమాపై వస్తున్న ఎలాంటి విమర్శలను కూడా చిత్ర బృందం అసలు పట్టించుకోవద్దని ఆయన సూచించారు.రాముడిగా రణ్బీర్ కపూర్, రావణుడిగా యశ్ అభినయం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు