దీపావళి పండుగ రోజే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జరిగిన మూడు వేర్వేరు అగ్నిప్రమాదాలు 18 మంది ప్రాణాలను బలిగొన్నాయి. మృతుల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉండటం మరింత విషాదకరం. మధ్యప్రదేశ్లోని సియోనీ, కట్నీ జిల్లాల్లో రెండు ఇళ్లలో మదీపావళి వేళ ఘోర అగ్నిప్రమాదాలు.. మూడు ఘటనల్లో 18 మంది సజీవదహనం!మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబాలకు చెందిన 12 మంది మరణించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మంటలు చెలరేగడంతో ఆరుగురు సజీవదహనమయ్యారు.

