loader

ఎన్నికలలో డబ్బు పంపిణీ తగ్గడంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంచలన విమర్శలు చేశారు. “రిగ్గింగ్ మాస్టర్ అయిన చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు” అని జగన్ తీవ్రంగా ఆరోపించారు. చంద్రబాబును “గొర్రె తోలు కప్పుకున్న తోడేలు”తో పోలుస్తూ… “Hey Ram, Save Andhra!” (హే రామ్, ఆంధ్రప్రదేశ్ ను కాపాడు) అంటూ తన ఆందోళనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON