డిసెంబర్లో రెండు మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం ప్రతిపాదన.. కాళేశ్వరం, గోదావరి జలాలు, ఎల్‌నినోపై చర్చకు కేసీఆర్ కుటుంబంతో సహా సభకు రావాలని, అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్కు సవాల్ విసిరారు.ఈ అంశాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు.