loader

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో మరో భారీ అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి సంబంధిత వ్యక్తి నుంచి రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఎస్‌ఐ శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాగారంలోని శిల్పానగర్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో బాధితుడి నుంచి రూ. 2 లక్షల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON