హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన, ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసే పవిత్ర కార్తీకమాసం రేపటి నుంచి (నవంబర్ 10) ప్రారంభం కానుంది. శివకేశవులకు అత్యంత ఇష్టమైన ఈ మాసంలో భక్తులు తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి, దీపారాధన చేయడం ద్వారా విశేషమైన పుణ్యఫలాన్ని పొందుతారని ప్రతీతి. నవంబర్ 16: తొలి కార్తీక సోమవారం,నవంబర్ 21: క్షీరాబ్ధి ద్వాదశి, నవంబర్ 23: రెండో కార్తీక సోమవారం,నవంబర్ 24: కార్తీక పౌర్ణమి (జ్వాలాతోరణం,), నవంబర్ 30: మూడో కార్తీక సోమవారం, డిసెంబర్ 07: నాలుగో కార్తీక సోమవారం