loader

అజ్మీర్ జిల్లా బోరాడ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ అయిన రామ్‌సింగ్ చౌదరి తల్లి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ఆసుపత్రికి వెళ్తుండగా కారు ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ క్షణాల వ్యవధిలోనే ఆ మంటలు కారు మొత్తం వ్యాపించాయి. లోపల ఉన్నవారు అప్రమత్తమై బయటకు వచ్చేలోపే కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ అయిపోయింది. సాంకేతిక లోపం వల్ల డోర్లు లాక్ అయిపోవడంతో, మంటల ధాటికి నలుగురూ కారులోనే సజీవ దహనమయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON