loader

ప్రపంచ రవాణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. రష్యా నుంచి హిందూ మహాసముద్రం ఇరాన్, పాకిస్థాన్ ఓడరేవు వరకు నేరుగా రైలు మార్గాన్ని నిర్మించే ఆలోచనను రష్యా పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే రష్యా, భారతదేశాల మధ్య మల్టీ-మోడల్ మార్గం ద్వారా రైలు సరుకు రవాణా సాధ్యమవుతుంది. అయితే ఇది ఇంకా తుదిరూపు దాల్చలేదని, ప్రతిపాదన మాత్రమేనని, రష్యా ప్రభుత్వం దీని సాధ్యాసాధ్యాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ‘టాస్’ వార్తా సంస్థ పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON