loader

బంగారం ధరలు ఎన్నడూ లేనివిధంగా ఆకాశాన్నంటుతున్నాయి. సోమవారం (ఆగస్టు 10) ఉదయం నాటికి హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. 1,52,340 వద్ద ట్రేడవుతుండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,39,640 వద్ద స్థిరపడింది.తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో హైదరాబాద్‌తో సమానంగా ధరలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,52,370 గా ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON