బీహార్ రాహుల్ యాదవ్ అనే యువకుడిని పెళ్లి చేసుకోవడానికి రష్యా నుంచి జూలీ అనే మహిళ భారత్కు వచ్చిందని వార్తలు విపరీతంగా హల్చల్ చేశాయి. ఈ ప్రచారం కేవలం ఒక సృష్టి అని, పూర్తి అబద్ధమని తేలింది. ఇంగ్లాండ్కు చెందిన శివియా ఛారిటీ అనే స్వచ్ఛంద సంస్థ టీమ్తో ఉన్న విదేశీ మహిళ మా గ్రామాన్ని సందర్శించడానికి వచ్చిన ఒక అతిథి. ఆమెతో తీసిన వీడియోను నేను సరదాగా షేర్ చేస్తే, కొందరు తప్పుగా ప్రచారం చేశారు అని అతడు వెల్లడించాడు.