loader

బీహార్ లో 70వ బీపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని కోరుతూ ఆరేళ్ల బాలుడు పోస్టర్ పట్టుకున్నాడు. దీంతో ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాలుడి చేతిలో మోదీ రాజీనామా చేయాలంటూ రాసిన పోస్టర్ ఉండటంతో ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే ఆరేళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON