loader

సీఈసీ జ్ఞానేష్ కుమార్ కోసం ప్రధాని మోడీ ఇంత చేస్తున్నారంటే .. ప్రధాని కోసం ఆయన ఎంత చేసి ఉంటారన్న ప్రశ్నను యూట్యూబర్ ధృవ్ రాఠీ సంధించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ధృవ్ రాఠీ.. జ్ఞానేష్‌ను కాపాడటానికి మోదీ ఏమేమి చేస్తున్నారో చూడండి.. మోదీని కాపాడటానికి జ్ఞానేష్ ఏమేమి చేశారోఇది మీకు స్పష్టంగా తెలియజేస్తుందంటూ వ్యాఖ్యానించారు. తద్వారా మోడీ తనకు చేసిన సాయానికి జ్ఞానేష్ రుణం తీర్చుకుంటున్నారనే అర్దం వచ్చేలా ఈ ట్వీట్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON