loader

ఆరేళ్ల చిన్నారితో ఓ ఎస్సై కారు డ్రైవింగ్ చేసిన ఘటనలో ఓ మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడటంతో మోటార్ వెహికిల్ చట్టంలోని సెక్షన్ 199-ఏ(4) ప్రకారం సంబంధిత వాహనం రిజిస్ట్రేషన్‌ను ఏడాదిపాటు రద్దు చేసినట్లుగా ప్రకటించింది. మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే ఆ వాహన యజమాని/సంరక్షకుడిని నేరస్తుడిగా పరిగణిస్తారు. వారికి చట్ట ప్రకారం శిక్ష విధించడంతో పాటు మైనర్ నడిపిన వాహన రిజిస్ట్రేషన్‌ను 12 నెలల పాటు రద్దు చేస్తారు. అలాగే మైనర్‌కు 25 ఏండ్లు వచ్చే దాకా డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయబడదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON