loader

కొత్త సంవత్‌ 2083కు శుభారంభం కావాలని భావిస్తూ చాలామంది ఇన్వెస్టర్లు ఈ సెషన్‌లో ట్రేడింగ్ చేస్తుంటారు. అయితే ఈసారి మార్కెట్లు ఇన్వెస్టర్లకు నిరాశ కలిగించాయి. లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరికి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా 2017 తర్వాత తొలిసారిగా ముహూర్త ట్రేడింగ్ రెడ్‌లో ముగియడం గమనార్హం. ఈ సెషన్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 28.62 పాయింట్లు నష్టపోయి 80,999.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43.95 పాయింట్లు తగ్గి 24,986 వద్ద ముగిసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON