loader

కార్చిచ్చును ఆర్పేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కుప్పకూలిపోయింది. ఇండోనేషియా లోని దక్షిణ కాలిమంటన్ ప్రావిన్స్లో బరిటో క్వాలా రీజెన్సీ పరిధిలో కార్చిచ్చు చెలరేగింది. మంటలను అదుపు చేసేందుకు అధికారులు సహాయక చర్యల్లో EC225LP (VH-HGM) హెలికాప్టర్ ను వినియోగించారు. అయితే, నదిలో నుంచి నీటిని సేకరించేందుకు ప్రయత్నిస్తుండగా హెలికాప్టర్ అదుపు తప్పి నదిలో పడిపోయింది.హెలికాప్టర్ నదిలో కూలిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు సిబ్బందిని రక్షించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON